మిలటరీపై జిన్‌పింగ్ దృష్టి

మిలటరీపై జిన్‌పింగ్ దృష్టి

బీజింగ్ : చైనా మిలటరీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ను పూర్తి గా నవీకరించేందుకు అధ్యక్షుడు జిన్పింగ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయన నేతృత్వంలో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) సమావేశం లో భవిష్యత్ లక్ష్యాలపై మాట్లాడారట. 2021-25 పంచ వర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారని సమాచారం. జాతీయ ఆర్థికవృద్ధి, సామాజిక అభివృద్ధిపై దృష్టిసారించాలనేది దాని లక్ష్యం. విజన్-2035లో ఇది ఒక భాగం. 2027 కల్లా లక్ష్యాన్ని సాధించ దలచారు. అమెరికాతో సమానమైన సైనిక బలం పెంచుకో వాలనేది జిన్పింగ్ ఆశయం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos