వూహాన్‌లో తెరచుకుంటున్న కార్ల కర్మాగారాలు

వూహాన్‌లో తెరచుకుంటున్న కార్ల కర్మాగారాలు

వూహాన్ (చైనా): కరోనా వైరస్ బారి నుంచి కోలుకుంటున్న వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హుబే ప్రావి న్సులోని వూహాన్ నగరంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఏడు కార్ల తయారీ, వాహనాల విడి భాగాల తయారీ కర్మాగారాలున్నాయి. డాంగ్పెంగ్ హోండో ఆటో కర్మాగారంలో సోమవారం వెయ్యిమంది కార్మికులు విధుల్లో చేరారని చైనా ప్రభుత్వ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. వూహాన్ నగ రంలో 500 ఆటో మోటివ్ విడి భాగాల కంపెనీలూ ఉత్పత్తి త్వరలో ప్రారంభిస్తాయని అధికారులు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos