ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు

ఢిల్లీ : లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్. రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు చుక్కెదురు. సిబిఐ, ఈడి కేసుల్లో కవితకు సోమవారం బెయిల్ నిరాకరించింది. రెండు బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos