ఖొమైనీ ఆచి తూచి మాట్లాడాలి

వాషింగ్టన్: ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా ఖమైనీని ఆచి తూచి మాట్లాడాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శని వారం ట్విట్ లో హెచ్చరించారు. ఖొమైనీ అమెరికా, ఐరోపాలపై కఠినంగా మాట్లాడు తున్నారని ఆగ్రహించారు.  ఇరాన్ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ఆయన కాస్తా జాగ్రత్తగా మాట్లాడాల’న్నారు. ‘ఇరాన్ ప్రజలకు అండగా ఉంటామంటూ అమెరికా అబద్ధాలు చెబుతోంది. అది చెప్పినట్లే జరిగినా, అది వారి గుండెల్లో విషపు కత్తులు దింపడా నికే . అమెరికా ఆ ప్రయత్నంలో విఫలమైంది. ఇకపైనా ఓడిపోతూనే ఉంటుంద’ని ట్వీట్ లో ఘాటుగా వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos