పోలీసు అధికారి ముద్దు, ముచ్చట్లు

పోలీసు అధికారి ముద్దు, ముచ్చట్లు

లఖ్‌నవూ: గౌతంబుద్ధనగర్‌ సహాయ పోలీసూ సూపరెంటెండెంట్‌ వైభవ్‌ కృష్ణ ఒక మహిళతో  చేసిన శృంగార సంభాషణ వీడి యోలు మూడు సామాజిక మాధ్యమాల్లో సంచలనాన్ని సృష్టించాయి. మహిళ చిత్రాన్ని వాటిలో  చూపించలేదు.  మరో పరికరంతో ఆమె ఫోన్‌ స్క్రీన్‌ను రికార్డింగ్‌ చేసినట్లు కనిపిస్తోంది.  తన ప్రతిష్టను దెబ్బతీయడానికే కొందరు కుట్రపూరితంగా ఈ మార్ఫింగ్‌ వీడియోలును సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు. నిరుడు వ్యవస్థీకృత నేరాలు, బల వం తపు వసూళ్ల ముఠలపై కఠినమైన చర్యలు తీసుకున్నందుకు ప్రతీకారంగా నకిలీ వీడియోల్ని సృష్టించినట్లు చెప్పారు. వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నోయిడా పోలీసులు ప్రాథమిక సమాచారి నివేదికను దాఖలు చేసారు. పార దర్శక దర్యాప్తు కోసం కేసును  మీరట్‌ జిల్లాకు బదిలీ చేయాలని పోలీసులు కోరారు.

.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos