ఆచార్య కాశీం నివాసంలో ఖాకీల సోదాలు

ఆచార్య కాశీం నివాసంలో ఖాకీల సోదాలు

హైదరాబాదు:విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కాశీం ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తు న్నా రు. ఉస్మానియా విశ్వ విద్యాలయం ఆవరణలో ఆయన నివశిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అను మా నం తో గజ్వేల్ డిప్యూటి పోలీసు కమిషనరు ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. కాశీం నివాసంలో సోదాలను సీపీఐ నేత నారాయణ తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఆయన ఇంటిపై దాడులు చేస్తూ, హింసిస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఆయనేం సాయుధ పోరాటం చేయలేదు. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇప్పటికే మానసిక క్షోభకు గురి చేశార’ని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos