వర్మ కొత్త వ్యాపారం

వర్మ కొత్త వ్యాపారం

హైదరాబాదు : వర్మ వరుస అట్టర్ ఫ్లాప్ సినిమాలతో ఇమేజ్ను పొగొట్టుకున్న వర్మ కరోనా కాలంలో కొత్త బిజినెస్ సూత్రాన్ని అమలుచేస్తున్నాడు. ప్రేక్షకుల్లో అంచ నాలు పెంచి డిఫరెంట్గా సోమ్ము చేసుకోవడంలో వర్మను మించిన వారు లేరు. నటుడు పవన్ కళ్యాణ్ జీవితంలోని కొన్ని ఘట్టాల స్ఫూర్తితో తీసిన పవర్ స్టార్ సినిమాను ఈ నెల 24నా విడుదల కానుంది. ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. దీన్ని చూడాలంటే రూ. యాభై చెల్లించాలి. అందరిలాగా యూట్యూబ్లో ఉచితంగా చూడజాలం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos