తెలంగాకు వీరప్పన్ ఎన్ కౌంటర్ ఆఫీసర్ ..

తెలంగాకు వీరప్పన్ ఎన్ కౌంటర్ ఆఫీసర్ ..

తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల భరతం పట్టడానికి పవర్ ఫుల్ అధికారి రంగంలోకి దిగారు.తెలంగాణ-ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోస్టుల ప్రాబల్యం పెరగడంతో గంధపు చెట్ల స్మగ్లర్ వీరప్పన్ ను ఎన్కౌంటర్ చేసి హతమార్చిన విజయ్ కుమార్ ను ప్రభుత్వాలు రంగంలోకి దించాయి.ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాత్కాలిక ఉగ్రవాదుల నియంత్రణ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్ కుమార్ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అయిన వాజేడు వెంకటాపుర్ లో తెలంగాణ- మహా రాష్ట్ర – ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులతో సమావేశం కానున్నారు.ఇందులో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా పాల్గొనున్నారు.ఢిల్లీ నుంచి విజయ్ కుమార్…హైదరాబాద్ నుంచి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వేరు వేరు హెలికాప్టర్ లో వెంకట పూర్ కి చేరుకోనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos