దేశంలో హింసకు ఇదీ కారణం

దేశంలో హింసకు ఇదీ కారణం

వయనాడ్:దేశంలో పెరిగిపోతున్న హింసకు భాజపా ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహి ళలు, దళితులు, మైనారిటీలు, గిరిజనులపై రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయన్నారు. శని వారం ఇక్కడ జరిగిన ఒక కార్య క్రమంలో ఆయన ప్రసంగించారు. ‘ ప్రజల మధ్య భాజపా విద్వేషాలను రెచ్చగొడుతోంది. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తు న్నారు. కొందరు వ్యక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసు కుంటున్నారు. హింస, విచక్షణా రహిత విధానాల్ని విశ్వసించే వ్యక్తి ఈ దేశాన్ని పాలిస్తుండడమే వీటన్నింటికీ కారణమ’ని తీవ్ర ఆరోపణలు చేశారు.

తాజా సమాచారం