బుడ్డోడి బ్యాటింగ్‌కు కొహ్లీ ఫిదా..

  • In Sports
  • December 14, 2019
  • 164 Views
బుడ్డోడి బ్యాటింగ్‌కు కొహ్లీ ఫిదా..

డైపర్‌ వేసుకొని ప్లాస్టిక్‌ బ్యాట్‌ పట్టిన ఓ చిన్నారి ఇంట్లో ప్లాస్టిక్‌ బాల్‌తో స్ట్రైట్‌ డ్రైవ్‌లు, కవర్‌ డ్రైవ్‌లు ఆడుతున్న వీడియోని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైఖేల్‌ వాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ట్యాగ్‌ చేశాడు. “అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన కలిగిన ఆ బుడ్డోడిని టీమిండియా కెప్టెన్‌ భారత జట్టులో చేర్చుకుంటావా?” అని కామెంట్ పెట్టాడు. ఈ వీడియోని చూసిన కోహ్లీ ఆ చిన్నారి బ్యాటింగ్‌కు ముగ్థుడయ్యాడు. ఆ చిన్నోడి ప్రతిభ నమ్మశక్యంగా లేదని.. అతడు ఎక్కడుంటాడని కోహ్లీ ఈ సందర్భంగా ప్రశ్నించాడు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos