శ్రీకాంత్ త్యాగి అరెస్టు

శ్రీకాంత్ త్యాగి అరెస్టు

నొయిడా: మహిళను దూషించిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు, బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిని పోలీసులు మంగళవారం మీరట్లో అరెస్టు చేశారు. నిందితుడు అక్కడి సిద్ధార్థపురి కాలనీలో తన సన్నిహిత మిత్రుని నివాసంలో దాక్కున్నాడు. త్యాగి సోమవారం రాత్రి హరిద్వార్, షహరాన్పూర్, రిషీకేష్ మార్గంలో మంగళవారం ఉదయం మీరట్ చేరాడు. అతను దాక్కోడానికి సహకరించిన ఇద్దరు మిత్రులనూ పోలీసులు విచారిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos