శివుడితో కుమారస్వామి భేటీ

శివుడితో కుమారస్వామి భేటీ

న్యూఢిల్లీ : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోమవారం తిహార్ జైలులో బంధీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ను పరామర్శించారు. కర్నాటక రాజకీయ గురించి ఉభయులూ చర్చించినట్లు సమాచారం. నగదు అక్రమ బదిలీ కేసులో అరెస్ట్ అయిన శివకుమార్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో సాగు నీటి శాఖ మంత్రిగా పని చేసారు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూల కుండా నివారించేందుకు ప్రయత్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos