కిషన్‌రెడ్డికి బెదిరింపులు..

కిషన్‌రెడ్డికి బెదిరింపులు..

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కోద్ది కాలంగా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.గత నెల 20వ తేదీ నుంచి 69734063 నంబరు నుంచి పదేపదే కాల్స్‌ వస్తున్నాయని అవతలి వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ కిషన్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.మూడు రోజుల క్రితం కూడా అదే నంబరు నుంచి కొంతమంది దుండగులు ఫోన్‌ చేశారని చంపేస్తామని బెదిరించారంటూ కిషన్‌రెడ్డి ఫిర్యాదులు పేర్కొన్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులవేటలో నిమగ్నమయ్యారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos