తెలంగాణ సచివాలయం నేల మట్టం

తెలంగాణ సచివాలయం నేల మట్టం

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం కూల్చివేతకు ఉన్నత న్యాయస్థానం సోమవారం అనుమతించింది. సచివాలయం కూల్చి వేతకు వ్యతిరేకంగా పది వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటి గురించి సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చి చెప్పింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని కక్షిదార్ల వాదనలు వినిపించారు. ఈ వాదనను న్యాయ స్థానం తోసి పుచ్చింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సరైన సదుపాయాలు లేవని, భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వం వివరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos