హోసూర్ ప్రాంతంలో ఘనంగా జరిగిన జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

హోసూర్ ప్రాంతంలో ఘనంగా జరిగిన జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

హోసూర్ ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు అందులో భాగంగా హోసూరు సమీపంలోని బాగలూరులో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 500 మందికి ఆహార పొట్లాలు మరియు తాగునీటి బాటిళ్లను అందజేశారు అదేవిధంగా హోసూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు బ్రెడ్డు పాలు పంచిపెట్టారు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా హోసూరు,సూలగిరి, తళి,డెంకనికోట,తదితర ప్రాంతాలలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos