రషీద్‌ఖాన్‌కు సన్‌రైజర్స్‌ రిక్వెస్ట్‌..

  • In Sports
  • December 30, 2019
  • 157 Views
రషీద్‌ఖాన్‌కు సన్‌రైజర్స్‌ రిక్వెస్ట్‌..

ఆఫ్ఘన్ యువ క్రికెటర్ రషీద్ఖాన్ప్రస్తుతం బిగ్బాష్లీగ్లో తన బ్యాట్ తో మెరుపులు మెరిపించగా, వచ్చే సంవత్సరం జరిగే ఐపీఎల్ పోటీలకు అదే బ్యాట్ ను తీసుకుని వచ్చి ఆడాలని సన్ రైజర్స్ హైదరాబాద్ కోరింది. దీనికి సరేనని రషీద్ ఖాన్ బదులిచ్చాడు కూడా. ఇటీవల అడిలైడ్స్ట్రయికర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అడిలైడ్స్ట్రైకర్స్తరఫున బరిలోకి దిగిన రషీద్ ఖాన్, తన కొత్త బ్యాట్ తో 16 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. ఆపై తాను బౌలింగ్ చేసిన 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి, 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్రను కూడా రషీద్ పోషించాడు. ఇక రషీద్ వాడిన బ్యాట్ ను ఃది కెమల్ఃగా అభివర్ణించిన క్రికెట్ఆస్ట్రేలియా, ట్వీట్పెట్టగా, సన్రైజర్స్టీమ్స్పందించిందిరషీద్అదే బ్యాట్ను 2020 ఐపీఎల్కు తీసుకురావాలని కోరుతూ ట్వీట్చేసింది. దీనికి బదులిచ్చిన రషీద్, తప్పకుండా కెమల్బ్యాట్ను తీసుకువస్తానని చెప్పాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos