అమ్మకాల ఒత్తిడి, 82వేల దిగువకు నిఫ్టీ

అమ్మకాల ఒత్తిడి, 82వేల దిగువకు నిఫ్టీ

ముంబై : స్టాక్ మార్కెట్ల వ్యాపారం శుక్రవారం కూడా లాభదాయకంగా లేదు. ఆరంభలో స్వల్పంగా లాభపడినా వెంటనే ఒత్తిడికి గురయ్యాయి.పది గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 3764 పాయింట్లు క్షీణించి 27806 వద్ద, నిఫ్టీ 113 పాయింట్లు నష్టంతో 8142 వద్ద ఆగాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల పాలయ్యాయి. కోటక్ మహీంద్ర, ఇండస్ ఇండ్, హీరో మోటో, టైటన్, ఆసియన్ పెయింట్స్, బీపీసీఎల్,ఐసీఐసీఐ బ్యాంకు బాగా నష్ట పోయాయి. మార్చిలో అమ్మకాలు పడిపోవడంతో బజాజ్ ఆటో, టాటా మోటార్స్ అశోక్ లేలాండ్, మారుతి లాంటి షేర్లను మదుపర్లు అమ్మేస్తున్నారు. సిప్లా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, గెయిల్,ఐటీసీ జీ ఎంటర్ టైన్ మెంట్ లాభపడ్డాయి. డాలరు మారకంలో రూపాయి మరింత బలహీనపడింది. ప్రారంభంలోనే 48 పైసలు కోల్పోయి 76.08 వద్ద నిలిచింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos