నిండా మునిగిన మార్కెట్లు

నిండా మునిగిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం మునిగి పోయాయి. సెన్సెక్స్ 788 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్లు నష్ట పోయాయి. రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, పలు బ్యాంకుల షేర్లు నష్టసపోయాయి. గత నాలుగేళ్లలోని ఎన్నడూ లేనంతటి అత్యధిక నష్టాల్ని సెన్సెక్స్ నమోదు చేసింది. నిఫ్టీ ఆరు నెలల్లో ఎన్నడూ లేనంత నష్టాన్ని చవి చూసింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు షేర్లలో అమ్మకాలతో నిఫ్టీ కూడా 832 పాయింట్లు కుప్పకూలింది. బజాజ్ ఫైనాన్స్, వేదాంతా, జీ, ఎస్బీఐ, యస్బ్యాంకు, ఇండస్ ఇండ్, బజాజ్ ఫిన్సర్వ్ భాగా నష్ట పోయాయి. టైటన్, టీసీఎస్ లాభపడ్డాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos