సిద్ధూకు షాక్‌.. తప్పదు లొంగిపోవాల్సిందే

సిద్ధూకు షాక్‌.. తప్పదు లొంగిపోవాల్సిందే

న్యూ ఢిల్లీ: మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు సుప్రీం కోర్టులో శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. ఆరోగ్య కారణాల రీత్యా లొంగిపోవడానికి కొన్ని వారాల సమ యా న్ని ఇవ్వాలని సిద్ధూ శుక్రపవారం కోర్టుకు విన్నవించారు. దీన్ని న్యాయస్థానం తిరస్కరించింది. అత్యవసరంగా విచారించడం కుదరదని వ్యాఖ్యానించింది. దీంతో సిద్ధూ నేడో రేపో సిద్ధూ లొంగిపోవాల్సి ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos