శ్రియ భుజంపై చేయి వేసిన నిర్మాత తనూజ్

శ్రియ భుజంపై చేయి వేసిన నిర్మాత తనూజ్

ముంబై: నటి శ్రియ భుజంపై చేయి వేసి గతంలో దిగిన ఒక ఫొటోను బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. తాగిన మత్తులో గతంలో లండన్లో ఒక రాత్రి ఈ ఫొటో తీసుకున్నట్లు వివరించారు. శ్రియకు ప్రస్తుతం సినిమాలు తగ్గి పోవటంతో రష్యాకు చెందిన ఆండ్రీ కొస్చీవ్ను వివాహం చేసుకుని అక్కడే ఉంటోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos