కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోట్ల అప్పులు ఉన్నాయి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోట్ల అప్పులు ఉన్నాయి

హైదరాబాదు : మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలు తాగి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘ఎన్నో కాంట్రాక్టులు చేసిన రాజగోపాల్ రెడ్డికి కోట్ల అప్పులు ఉన్నాయి., ఆయన బకాయి దారుగా మారాడు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకే అమిత్ షాను కలిశార’ని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏ రోజైనా మునుగోడుకు వెళ్లావా? అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని, పీసీసీ చీఫ్ ను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos