ఒక్క నంబర్​తో అన్ని బ్యాంకింగ్​ సేవలు

ఒక్క నంబర్​తో అన్ని బ్యాంకింగ్​ సేవలు

ముంబై : స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులు ఇంటి వద్ద నుంచే సేవలు పొంద గలిగేందుకు 1800 1234 టోల్ ఫ్రీ సంఖ్యను ప్రవేశ పెట్టింది. దీనికి కాల్ చేయడం ద్వారా ఖాతా లో ఉన్న నగదు నిల్వ, ఇంతకు ముందటి ఐదు లావాదేవీలు, ఏటీఎం కార్డు, చెక్కు బుక్కులకు సంబంధించిన వివరాలు, బ్లాక్ చేయడం, కొత్త వాటి కోసం దరఖాస్తు చేయ డం వంటి వన్నీ చేసుకోవచ్చని స్టేట్ బ్యాంకు ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos