ఎన్నికల్లో పోటీ చేయను:సంజయ్‌ దత్

ముంబై:‘లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నేనూ పోటీకి దిగుతానన్ని జరుగుతున్న ప్రచారం కేవలం వదంతే. నేను నా దేశం కోసం నిలబడతాను. నా సోదరి ప్రియాకు పూర్తి మద్దతు ఇస్తున్నా’ను అని నటుడు సంజయ్‌ దత్‌ మంగళవారం ట్వీట్‌ చేసి వదంతులకు తెర దించారు. సంజయ్ దత్ కాంగ్రెస్ పార్టలో చేరి ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. సంజయ్ దత్ సోదరి ప్రియాదత్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకులు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos