ఘోరంగా పతనమైన రూపాయి

ఘోరంగా పతనమైన రూపాయి

ముంబై : స్టాక్ మార్కెట్ పతనం డాలర్ తో రూపాయి మారకపు విలువనూ ప్రభావితం చేసింది.అంతంత మాత్రంగా ఉన్న రూపాయి విలువ సోమవారం పాతాళానికి దిగ జారింది. గత శుక్రవారంతో పోలిస్తే 95 పాయింట్లు పడిపోయి రూ. 76.15కు చేరింది. సోమ వారం ఆరంభం లోనే డాలర్ విలువతో పోలిస్తే 75 పైసలు నష్ట పోయిన రూపాయి ఆపై మరింతగా పతనమైంది. పీపా ముడి చమురు ధర కూడా 26.24 డాలర్లకు పడిపోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos