ఆర్‌ఆర్‌ఆర్‌ ఫస్ట్‌ సర్‌ప్రైజ్..

  • In Film
  • October 22, 2019
  • 31 Views
ఆర్‌ఆర్‌ఆర్‌ ఫస్ట్‌ సర్‌ప్రైజ్..

తారక్,చరణ్‌లను కొమురం భీం,అల్లూరి సీతారామారాజుల ప్రాతలో చూపిస్తూ దర్శకుడు రాజమౌళి భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం మంగళవారం తారక్ పోషిస్తున్న కొమురం భీం లుక్ విడుదల చేసింది.ఎన్టీఆర్ ముఖాన్ని వెనుక ఛాయారూపంలో చూపిస్తూ విడుదల చేసిన కొమురం భీం పోస్టర్ అంతర్జాలంలో కొద్ది సేపటికే వైరల్‌గా మారింది.కొమురం భీం జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్తో తారక్ అభిమానులు దిల్‌ఖుష్‌ అయ్యారు..

తాజా సమాచారం