‘వ్యూహం’ గురించి వివరించిన రాంగోపాల్ వర్మ

‘వ్యూహం’ గురించి వివరించిన రాంగోపాల్ వర్మ

హైదరాబాదు: ‘వ్యూహం’ సినిమా గురించి వివరించేందుకు దర్శకుడు రాంగోపాల్ వర్మ గణితాన్ని ఎంచుకున్నారు. ”బీజేపీ ÷ పీకే x సీబీఎన్ – లోకేశ్ జగన్ = వ్యూహం” అని పోస్ట్ చేసారు. తాను రాజకీయాలకు చెందిన సినిమానే తీస్తున్నట్లు వర్మ చెప్పేశారు. బుధవారం తాడేపల్లి వెళ్లి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన వర్మ…ఆ మరునాడే తన నూతన సినిమా గురించి ప్రకటించారు. ‘వ్యూహం’ పేరిట తాను తీయబోయే సినిమా బయో పిక్ కాదని, రియల్ పిక్ అని… రియల్ పిక్ లో అన్నీ నిజాలే ఉంటాయంటూ ఆయన ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos