గరిటె తిప్పిన రేవంత్‌ రెడ్డి..

గరిటె తిప్పిన రేవంత్‌ రెడ్డి..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్న వేళ, నిత్యమూ రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజా ప్రతినిధులకు కాస్తంత ఆటవిడుపు లభించింది. వారు ఇంటిపట్టునే ఉండి సేదదీరుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, లాక్డౌన్ రోజులను సరదాగా గడుపుతున్నారు. తాజాగా ఆయన కుక్గా మారిపోయారు. అందుకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వంటింట్లోకి దూరి గరిట తిప్పి, స్వయంగా వండి, ఆయన భార్య గీతకు వంటకాలను రుచి చూపించారు ..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos