వెంకటేశ్ పారితోషికం రూ.పది కోట్లు

వెంకటేశ్ పారితోషికం రూ.పది కోట్లు

హైదరాబాదు: తాజాగా వెంకటేశ్ కూడా తన పారితోషికాన్ని పెంచేసినట్టుగా తెలుస్తోంది. ‘ఎఫ్ 3’ సినిమాకి ఆయన 10 కోట్లను డిమాండ్ చేశారట. అయితే దిల్ రాజుతో వున్న సాన్నిహిత్యం కారణంగా, కొంత తగ్గినట్టు చెబుతున్నారు. అనంతరం చేసే సినిమాలకు ఆ మేరకు పారితోషికాన్ని తీసుకుని తీరాలని నిర్ణయించినట్లు సినీ వర్గాల కథనం. ఒకటి, రెండు చిత్రాలు విజయవంతమైతే నాగార్జున కూడా తన పారితోషికాన్ని పెంచే వీలుంది. బాలకృష్ణ ఒక్కో సినిమాకి తొమ్మిది నుంచి పది కోట్ల వరకూ తీసుకుంటున్నారట.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos