మూస పాత్రల దక్షిణాది సినిమా

మూస పాత్రల దక్షిణాది సినిమా

ముంబై: దక్షిణాది పరిశ్రమను నటి రాశి ఖన్న విమర్శించారు. ‘ దక్షిణాది సినిమాలు చేస్తున్నంత కాలం రొటీన్ ఫార్ములాకు అలవాటు పడ్డా. నాకు రొటీన్ పాత్రలు చేయడం ఇష్టం ఉండదు. హీరోల పక్కన కాసేపు కనిపించడం, ఆ తర్వాత పక్కకు వెళ్లిపోవడం దక్షిణాదిలో రొటీన్. టాలీవుడ్ ఈ ఫార్ములాను సృష్టించింది. నేను కూడా అందులో పడిపోయా. ఇకపై నా కథల ఎంపికలో కొత్తదనం ఉంటుంది. ప్రతి సినిమాలో నన్ను కొత్తగా చూస్తార’ని చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos