వరవరరావుకు బెయిల్ నిరాకరణ

వరవరరావుకు  బెయిల్ నిరాకరణ

ముంబై:విరసం నేత వరవరరావు బెయిల్ కోసం దాఖలు చేసిన వినతిని ముంబై ఉన్నత న్యాయస్థానం శనివారం తిరస్కరించింది. . అనారోగ్యం కారణంగా తనను విడుదల చేయాలని వరవరరావు విన్నవించారు. దీన్ని ఎన్ఐఏ ఆక్షేపించింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos