పిసినారి పాత్రలో రాజేంద్రప్రసాద్

పిసినారి పాత్రలో రాజేంద్రప్రసాద్

హైదరాబాదు: అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, ‘ఎఫ్ 3’ సినిమాలో పరమ పిసినారి పాత్రలో కనిపించనున్నాడు. ‘అహ నా పెళ్లంట’లో పిసినారి పాత్రలో కోట చేయిజాపుతూ ఉంటాడు. అదే తరహా పాత్రలో రాజేంద్ర ప్రసాద్ సందడి చేయనున్నాడని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos