లాభాలే… లాభాలు

లాభాలే… లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్నిగడించింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 39,983 పాయింట్ల వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 82 పాయింట్లు వృద్ధి పొంది 11,762 పద్ద స్థిర పడ్డాయి. టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ లబ్ధి పొందాయి. హెచ్సీఎల్ టెక్, మహీంద్ర అండ్ మహీంద్ర, రిలయన్స్, ఏషియన్ పేంట్స్ షేర్లు నష్ట పోయాయి.రూపాయిడాలరుతో పోలిస్తే రూపాయి మారకం కాస్త బలపడింది. ఒక పైసా పెరిగి 73.35కి చేరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos