స్టాక్ మార్కెట్లకు లాభాలు

స్టాక్ మార్కెట్లకు లాభాలు

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాల్ని గడించాయి. అన్ని రంగాల్లో కొనుగోళ్లు ముమ్మరం కావటం ఇందుకు కారణం. సెన్సెక్స్ 519 పాయింట్లు లాభపడి 35,430, నిఫ్టీ 160 పాయింట్లు పుంజుకుని 10,471 వద్ద ఆగాయి. ఎల్ అండ్ టీ (6.68%), బజాజ్ ఫైనాన్స్ (6.54%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (6.29%), ఎన్టీపీసీ (5.83%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (5.06%)దండిగా లాభాల్నిగడించాయి. లయన్స్ ఇండస్ట్రీస్ (-1.55%), భారతి ఎయిర్ టెల్ (-0.36%), మారుతి సుజుకి (-0.20%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos