భగ్గుమన్న చమురు ధరలు

భగ్గుమన్న చమురు ధరలు

న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ నింగిని తాకాయి. రెండు రోజుల తరువాత మంగళ వారం మళ్లీ ధరల్ని లీటరు పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 38 పైసలు చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. జనవరి 6 నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.3కు పైగా పెరిగింది. దీని ప్రకారం లీటరు పెట్రోల్ , డీజిల్ ధరలు వరుసగా ఢిల్లీలో రూ .87.30, డీజిల్ రూ .77.48, ముంబైలో రూ .93.83. ధర రూ .84.36 , చెన్నైలో ధర రూ .89.70, రూ .82.66; కోల్కతాలో రూ .88.63, రూ .81.06; బెంగళూరులో రూ.90.22, రూ.82.13 ; హైదరాబాద్లో రూ.90.78, రూ. 84.52; అమరావతిలో రూ. 93.44, రూ. 86.68 వంతున పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్రెంట్ పీపా ధర 60 డాలర్లు దాటింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos