ప్రగతి భవన్‌ వద్ద అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం

ప్రగతి భవన్‌ వద్ద అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: ఒక బిల్డర్తో కుమ్మక్కైన పేట్బషీర్బాగ్ సీఐ తమను వేధిస్తున్నాడని ఇద్దరు – అన్నదమ్ములు మంగళవారం ఇక్కడి ప్రగతి భవన్ వద్ద ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఒకరు పెట్రోల్ పోసుకుని, మరొకరు మంత్రి హరీశ్రావు వాహన శ్రేణికి అడ్డంగా పడి ఆత్మహత్యకు ప్రత్నించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఆ అన్నదమ్ముల ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos