కొరియోగ్రాఫర్ గా సాయి పల్లవి

కొరియోగ్రాఫర్ గా  సాయి పల్లవి

హైదరాబాదు: నటి సాయిపల్లవి కొరియోగ్రాఫర్ అవతారమెత్తనుందని సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వం లోని ‘లవ్ స్టోరీ’లో నాగచైతన్యతో నటిస్తున్న ఆమె ఈ సినిమాలో ఒక పాటకు నృత్య దర్శకత్వం చేయనుంది. ఒక పాటకు సాయి పల్లవితో కొరియోగ్రఫీ చేయించాలనే నాగ చైతన్య ఆలోచనకు శేఖర్ కమ్ముల, సాయిపల్లవి, సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos