చైనాపై నేపాల్ ఆగ్రహం

చైనాపై నేపాల్ ఆగ్రహం

ఖాఠ్మండు: తమ భూ భాగాన్ని ఆక్రమిస్తోందని చైనా పై నేపాల్ ప్రజలు ఆగ్రహించారు. బర్దియా, కపిలవస్తు, సాప్తారి జిల్లాలో ఆందోళన చేపట్టారు. చైనాకు వ్యతిరేకంగా నినదించారు. ‘చైనా వెనక్కి వెళ్లు మా భూభాగాన్ని అప్పగించు’ అని బిగ్గరగా కేకలు వేసారు. చైనా అధినేత జిన్ పింగ్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ ఇటీవల విడుదల చేసిన తాజా సర్వే నివేదికలో 36 హెక్టార్ల భూ భాగాన్ని చైనా ఆక్రమించుకుందని పేర్కొంది. వందల హె క్టార్లను భూభాగాన్ని చైనా ఆక్రమించుకుం దని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos