కంగనపై కాంగ్రెస్ చర్యలు

కంగనపై కాంగ్రెస్ చర్యలు

న్యూ ఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీని కించ పరచే వ్యాఖ్యలు చేసిన నటి కంగనా రనౌత్ కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు నానా పటోలే బుధవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ‘ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమని గాంధీ చెప్పిన అహింసా సూత్రాన్ని ఆమె పరిహసించారు. ఇదెంలాంటి ఆజాదీ. మీ హీరోలను తెలివిగా ఎంచుకోండ’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos