‘నల్ల‘ చట్టాల రద్దుకు ఆమోదం

‘నల్ల‘ చట్టాల రద్దుకు ఆమోదం

న్యూ ఢిల్లీ : వ్యవసాయ నూతన చట్టాల రద్దుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రద్దు ముసాయిదాను కేంద్రం ప్రవేశపెట్టనుంది. సమావేశాల్లో మొత్తం 26 ముసాయిదాల్ని ప్రవేశపెట్టనున్నారు. తొలిరోజైన నవంబరు 29నే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos