644 మంది తీవ్రవాదుల లొంగుబాటు

644 మంది తీవ్రవాదుల లొంగుబాటు

గువాహటి :అసోంలోని ఎనిమిది తీవ్రవాద సంస్థలకు చెందిన 644 మంది గురువారం ఇక్కడ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవ వాల్ సమక్షంలో లొంగిపోయారు.వీరతంగా నిషేధిత ఉల్ఫా, ఎన్డీఎఫ్బీ, ఆర్ ఎన్ ఎల్ ఎఫ్, కేఎల్ వో, సీపీఐ మావోయిస్టు, ఎన్ఎ స్ఎ ల్ ఏ, ఏడీఎఫ్, ఎన్ ఎల్ ఎఫ్ బీ తీవ్రవాద సంస్థలకు చెందిన వారు. లొంగిపోయిన తీవ్రవాదులు పోలీసులకు 177 తుపా కుల్ని అప్పగించారు. ఇంత మంది తీవ్రవాదులు ఒకేసారి లొంగిపోవడం ఇదే ప్రథమమని అసోం పోలీసు డైరెక్టర్ జనరల్ భాస్క ర్ జ్యోతి మహంతా చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos