ఛత్రపతిగా మహేష్ బాబు

ఛత్రపతిగా మహేష్ బాబు

హైదరాబాద్ : ఛత్రపతి శివాజీ సినిమాలో మహేష్ బాబు కథానాయకుడుగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీని దర్శకుడు రాజమౌళి. సూపర్స్టార్ కృష్ణకూ ఛత్రపతి శివాజీ పాత్ర చేయాలని ఎప్పటినుంచో కోరిక ఉండేదట. ఆయన నటించిన ‘నెంబర్ వన్’ సినిమాలో ఓ పాటలో శివాజీ గెటప్లో కనిపించినా పూర్తిస్థాయిలో నటించలేదని బాధ ఉండేదట.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos