లోకేశ్‌కు జ్ఞాన బోధ చేయండి

లోకేశ్‌కు  జ్ఞాన బోధ చేయండి

 హైదరాబాద్‌
: ‘
అమెరికాలో పర్స్ పోతే హైదరాబాదులో కేసేమిటని అర్థం కాక బుర్ర
గోక్కుంటున్న చిట్టి నాయుడికి బైధ్యనాథ్ చ్యవన్ ప్రాశ్ మోతాదు పెంచండి చంద్రం సార్
’అని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి శుక్రవారం చేసిన ట్వీట్‌లో తండ్రి ,
ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేశ్‌ను ఇలా ఎద్దేవా చేసారు. శంకుపుష్పి
కూడా తినిపించక పోతే ఎనిమిదో తరగతిలో పరీక్ష తప్పి తమరి మనవడి సహధ్యాయి అవుతాడని అవహేళన
చేసారు. ‘అధికారానికి ఆఖరి ఘడియలు వచ్చాయని  చంద్రబాబుకు అర్థమైం ది. రాజ్యాధికారం
లేకుండా జీవించ లేని ఇలాంటి వ్యక్తులు చివరి ప్రయత్నంగా దేనికైనా తెగిస్తారన్నారని
వ్యాఖ్యానించారు. ఈ తరహా ర్ముగతను మనస్తత్వ శాస్త్రంలో Fear of Rejection గా
పిలుస్తారు. చంద్రబాబు ఇంత పొరపాటు ఎలా చేశాడో అర్థం కాక విపరీత భావోద్వేగాలు
కనబరుస్తున్నారని ఆక్రోశించారు. డేటా చోరి కేసులో చంద్రబాబు
నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ అనుసరిస్తున్న వైఖరిని విజయ సాయి రెడ్డి ఈ మాదిరి
గేలి చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos