ఒడిదుడుకుల మధ్య నష్టాలు

ఒడిదుడుకుల మధ్య నష్టాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురు వారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య భారీ నష్టాలతో ముగిసాయి. నష్టాలతో వ్యాపారం ఆరంభమైనా నుంచి మధ్యాహ్నానికి సెన్సెక్స్ 2650 పాయింట్లు, నిఫ్టీ 600 పాయింట్లు పెరిగాయి. డెరివేటివ్ కౌంటర్ ముగింపు వల్ల తిరిగి అమ్మకాలు భారీగా సాగాయి. దీంతో సెన్సెక్స్ 581 పాయింట్లు, నిఫ్టీ 199 పాయింట్లు నష్టంతో ముగిసాయి. సెన్సెక్స్ 28500, నిఫ్టీ 8500 పాయింట్లను నిలబెట్టుకోలేక పతనమయ్యాయి. ఐటీసీ, భారతి ఎయిర్టెల్, కోటక్ మహీంద్ర, హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, హీరో మోటో, ఐవోసీ లాభపడ్డాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos