ఇక వైఎస్సార్ కళ్యాణ కానుక

ఇక వైఎస్సార్ కళ్యాణ కానుక

అమరావతి: చంద్రన్న పెళ్లి కానుక పథకం పేరు  వైఎస్సార్ కళ్యాణ కానుకగా మారింది. ఈ మేరకు సోమవారం  ఉత్తర్వు జారీ అయ్యింది. నిరుపేద కుటుంబాల ఆడపిల్ల పెళ్లి భారం కాకుండా ఉండేందుకు గత ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పేరిట పథకాన్ని ప్రారంభించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos