సర్కారు వారి పాట లో సముద్రఖని

సర్కారు వారి పాట లో సముద్రఖని

హైదరాబాదు: ‘సర్కారువారి పాట’ చిత్రీకరణలో సముద్రఖని పాల్గొంటున్నారు. ఆయన కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇది మరికొన్ని రోజుల పాటు సాగనుంది. ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కీర్తి సురేశ్ కథానాయిక. సంక్రాంతి – జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా సమాచారం