కార్వీ లైసెన్సు రద్దు

కార్వీ లైసెన్సు రద్దు

ముంబై: సెబీ మార్గదర్శకాల్ని ఉల్లంఘించిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ట్రేడింగ్ లైసెన్స్ను జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎ స్ఈ  ) సోమ వారం సస్పెండ్ చేసింది. బీఎస్ఈ, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజీ, ఎంఎస్ఈఐ సంస్థలూ కార్వీ లైసెన్స్ను రద్దు చేశా యి. కార్వీ ఖాతాదారుల సెక్యూరిటీల్ని ఇతర పనులకు వినియోగించినట్లు గుర్తించడంతో సెబి గత 22 గుర్తించింది. దరిమిలా కొత్త ఖాతాదారులను తీసుకోరాదని సెబీ ఆంక్షలు విధించింది. ప్రస్తుత ఖాతాదారుల పవర్ ఆఫ్ ఆటార్నీపైనాఆంక్షల్ని విధిం చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos