అది గంజాయి వాగుడు

అది గంజాయి వాగుడు

ముంబై : స్వాతంత్య్రంపై కంగన చేసిన వ్యాఖ్యలను శివసేన ఖండించింది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే 9వ స్మారక దినం సందర్భంగా సామ్నా పత్రికలో రాసిన వ్యాసంలో ‘..గంజాయి తాగుతూ ఆ వ్యాఖ్యలు చేసింది. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయ’ని వ్యాఖ్యానించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos