నా మాతృభాషకు ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొంటాను

నా మాతృభాషకు ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొంటాను

చెన్నై: తన మాతృ భాషకు ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొంటానని, దీనికి రాజకీయాలతో సంబంధం ఏమీ లేదని ప్రముఖ నటుడు కమల హాసన్ చెప్పారు. ఇక్కడ జరిగిన తన కొత్త సినిమా విక్రమ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ నేను హిందీకి వ్యతిరేకిని కాదదు. నా మాతృ భాష తమిళం . ఆ భాష వర్థిల్లాలని చెప్పడం నా బాధ్యత . మా తృ భాషను ఎవరూ మరవకూడదు. సినిమా, రాజకీయం కవలపిల్లలు. నేను ఈ రెండింట్లోనూ ఉన్నా. గుజరాతీ, చైనీస్ భాషలు కూడా నేర్చుకుని, మాట్లాడవచ్చ’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos