ఒకేసారి 36 ఉపగ్రహాల ప్రయోగం

ఒకేసారి 36  ఉపగ్రహాల ప్రయోగం

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రో ఈ నెల 23న- 22 అర్ధరాత్రి తర్వాత బ్రిటిష్ స్టార్టప్ ‘వన్ వెబ్’కు చెందిన 36 బ్రాడ్ బ్యాండ్ ఉపగ్రహాల్ని శ్రీహరికోట షార్ అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఇందు కోసం రాకెట్ మార్క్ 3 (ఎల్వీఎం3)ని ఉపయోగించనుంది. ఇస్రోకి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ద్వారా దీన్ని నిర్వహిస్తోంది. వన్ వెబ్ బ్రిటిష్ స్టార్టప్ అయినప్పటికీ ఇందులో మెజారిటీ వాటాలె ఎయిర్ టెల్ ప్రమోటర్ అయిన భారతీ ఎంటర్ ప్రైజెస్ కు ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos