హుబ్లీలో పేలుడు

హుబ్లీలో పేలుడు

హుబ్లీ: హుబ్లీ రైల్వేస్టేషన్లో సోమవారం సంభవించిన పేలుడులో ఒక వ్యక్తి గాయ పడ్డాడు. స్టేషన్లో అనుమానాస్పదంగా ఉన్న పెట్టెను ఒక వ్యక్తి కదిలించినప్పుడు పేలుడు సంభవించింది. దీంతో ఆయన గాయాలయ్యాయి. ఆర్పీఎఫ్ సిబ్బంది క్షతగాత్రుడిని రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఆ పేలుడు ఎందుకు సంభవించింది? పెట్టెలో ఎలాంటి పేలుడు పదార్థాలు ఉన్నాయనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు తనిఖీ చేపట్టారు

తాజా సమాచారం